MS Dhoni To Play Vital Part In World Cup 2019 Says Zaheer Khan | Oneindia Telugu

2019-01-30 69

Former Indian seamer Zaheer Khan has backed MS Dhoni to shine and play a vital part in India's hope of lifting the World Cup trophy. Dhoni has looked in brilliant touch since the ODI series against Australia.
#MSDhoni
#ZaheerKhan
#WorldCup2019
#viratkohli
#dhonirestingforipl
#shikhardhavan
#ambatirayudu
#cricket
#teamindia


ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడాలనుకునే వారి జాబితాలో తాజాగా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ చేరాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని కంటే మెరుగ్గా ఆడేవారు మరెవ్వరూ లేరని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటే అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. వికెట్ల వెనుక చురుగ్గా రాణించడంతో పాటు క్లిష్టమైన సందర్భాల్లో యువ బౌలర్లకు ధోని తగిన సలహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటి ధోని జట్టులో ఉంటే కచ్చితంగా టీమిండియా కప్‌ను సాధిస్తుందని జహీర్ ధీమా వ్యక్తంచేశాడు.

Free Traffic Exchange